Monday, September 6, 2010

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జే వి వి రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో డాక్టర్ అరవింద్ గుప్తా తో రాష్ట్ర కార్యదర్శి నారాయణ
జన విజ్ఞాన వేదిక అద్వర్యం లో రక్తదాన, అవయవ దాన శిబిరం లో జిల్లా పోలీసు అధికారి శ్రీ యం.కే. సిన్హా మరియు ఇండియన్ రెడ్ క్రాస్ అద్యక్షులు శ్రీ రామ సుబ్బయ్య గారు. ఫ్రెండ్స్ ఫర్ ఎవెర్ మనికంట్ట తదితరులు స్వచందంగా ముందుకు వచ్చి దేహదన, అవయవ దాన పాత్రలను సమర్పించంరు.









No comments:

Post a Comment