Thursday, May 13, 2010

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు "సైన్సు vs మిరక్లేస్ " అనే అంశం పైన శిక్షణ తరగతులు జరిగినవి. ఈ శిక్షణ తరగతులను ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య రామకృష్ణ రెడ్డి గారు ప్రారంభించారు, కార్యక్రమములో శ్రీ యం సురేష్ బాబు, శ్రీ శంకర శివ రావు, శ్రీ రాధా కృష్ణ మూర్తి, ఆదరణ అధినేత శ్రీ నల్లపాటి రామ కృష్ణ, శ్రీ సయ్యద్ అమీర్, శ్రీ కరెన్న గారు తదితరులు ప్రసంగించారు. ముగింపు సమావేశం లో సిక్షితులందరికి ప్రసంశ పత్రాలు అందచేసారు. నగర మేయర్ శ్రీ రాగే పరశురం గారు విన్యాసాలను ప్రారంభించారు. కళ్ళకు గంతలు కట్టుకుని శంకర శివ రావు మోటర్ సైకిల్ త్రోక్కడం, అలాగే విపునకు కొక్కిలు తగలించుకొని యం. నవీన్ కారు వంద గజాలు లాగడము పట్టణప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.

No comments:

Post a Comment