Monday, May 31, 2010




అనంతపురం జిల్లా పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది అనంతమయిన కరువు, తీవ్ర వర్ష భావం. కానీ అందుకు భిన్నంగా ప్రకృతి ప్రేమికులు, సమాజ సేవకులు, రక్త, అవయవ, ప్రాణ దాతల సీమగ పేరుతెస్తున్నవ్యక్తులు కొందరు. పచ్చదనాన్ని ప్రేమించే వ్యక్తులు తక్కువవుతున్న ఈ రోజుల్లో ఏకంగా 100 కు పెగా మే పుష్పాలను పెంచి, అంతే కాక ఎన్నో అరుదయిన మొక్కలను అనంత ప్రజలకు కనువిందు చేసిన శ్రీ ఇమ్మనుఎల్ లజారుస్ గారికి అనంత జిల్లా శాఖా ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తుంది.

Wednesday, May 26, 2010





నిత్య జీవితంలో సైన్సు పాత్ర గురించి వివరిస్తున్న యోగి వేమన విశ్వవిద్యాలయం రిజిస్త్రార్ ప్రొఫెసర్ శ్రీ రామక్రిష్ణ రెడ్డి,

Thursday, May 13, 2010

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు "సైన్సు vs మిరక్లేస్ " అనే అంశం పైన శిక్షణ తరగతులు జరిగినవి. ఈ శిక్షణ తరగతులను ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య రామకృష్ణ రెడ్డి గారు ప్రారంభించారు, కార్యక్రమములో శ్రీ యం సురేష్ బాబు, శ్రీ శంకర శివ రావు, శ్రీ రాధా కృష్ణ మూర్తి, ఆదరణ అధినేత శ్రీ నల్లపాటి రామ కృష్ణ, శ్రీ సయ్యద్ అమీర్, శ్రీ కరెన్న గారు తదితరులు ప్రసంగించారు. ముగింపు సమావేశం లో సిక్షితులందరికి ప్రసంశ పత్రాలు అందచేసారు. నగర మేయర్ శ్రీ రాగే పరశురం గారు విన్యాసాలను ప్రారంభించారు. కళ్ళకు గంతలు కట్టుకుని శంకర శివ రావు మోటర్ సైకిల్ త్రోక్కడం, అలాగే విపునకు కొక్కిలు తగలించుకొని యం. నవీన్ కారు వంద గజాలు లాగడము పట్టణప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.

సైన్సు ? మహిమలు ?

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారం రోజుల పాటూ ఆధ్వర్యం పెంపొందించేందుకు పెంపొందించేందుకు "సైన్సు vs మిరక్లేస్ " అనే అంశం పైన శిక్షణ తరగతులు జరిగినవి. శిక్షణ తరగతులను ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య రామకృష్ణ రెడ్డి గారు ప్రారంభించారు, కార్యక్రమములో శ్రీ యం సురేష్ బాబు, శ్రీ శంకర శివ రావు, శ్రీ రాధా కృష్ణ మూర్తి, ఆదరణ అధినేత శ్రీ నల్లపాటి రామ కృష్ణ, శ్రీ సయ్యద్ అమీర్, శ్రీ కరెన్న గారు తదితరులు ప్రసంగించారు. ముగింపు సమావేశం లో సిక్షితులందరికి ప్రసంశ పత్రాలు అందచేసారు. నగర మేయర్ శ్రీ రాగే పరశురం గారు విన్యాసాలను ప్రారంభించారు. కళ్ళకు గంతలు కట్టుకుని శంకర శివ రావు మోటర్ సైకిల్ త్రోక్కడం, అలాగే విపునకు కొక్కిలు తగలించుకొని యం. నవీన్ కారు వంద గజాలు లాగడము పట్టణప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం pempondinchenduku జన విజ్ఞాన వేదిక adhvaryam lo varam rojula patu " సైన్సు