పెనుకొండ లో అనకొండ కాళేశ్వర్ బాబా పై నాటి ముఖ్య మంత్రికి ఫిర్యాదు చేసిన ఫోటో. గత పది సంవత్సరాలుగా సాయి కాళేశ్వర్ చేస్తున్న దురాక్రమణలు సంభందించి ఒక నివేదిక ఇవ్వదమయినది. శ్రీ కృష్ణ దేవరాయలు కాలం నాటి చారిత్రిక సంపదను కొల్లగొట్టి కుత్రిమ కట్టడాలను కట్టడం Archelogical Survey of India మరియు భారత ప్రభుత్వం కు తెలియచేయడం అయినది. 2000 లో శ్రీ ప్రేమానంద్ గారు "మహత్యాలు సత్యాల ?" అని ప్రశ్నించి పెనుకొండ లో ప్రదర్శన ఇవ్వదమయినది. ఈ మధ్యనే చీఫ్ విప్ శైలజ నాథ్ గారు కోట లోని దురాక్రమణలు తొలగించాల్సిందిగా అసెంబ్లీ కోరదమయినది. పెనుకొండ లో అనకొండ కార్యక్రమములో శ్రీ గోగినేని బాబు, యం సురేష్ బాబు, ప్రొఫెసర్ పసల సుధాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
No comments:
Post a Comment