ప్రపంచ అటవీ దినోత్సవం, నిటి దినోత్సవం సందర్భంగా స్థానిక మౌళలి ఇంజనీరింగ్ కాలేజీ నందు వాతావరణంలో మార్పులు అనే అంశం ఫై మరియు మహత్యాలు సత్యాల? అనే అంశం మీద రెండు రోజులు సభ జరిగింది. ఈ కర్యక్రమము లో ప్రొఫెసర్ కే. బాబు రావు, రాష్ట్ర విద్య కన్వీనర్ శ్రీ యం సురేష్ బాబు, సాంస్కృతిక విభాగం కన్వీనేర్ శ్రీ శంకర శివ రావు మరియు విద్యార్ధి సంఘం నాయకులు శ్రీ ఇల్లురి బాల వర్ధన్ రెడ్డి, శ్రీ కే యన్.సందీప్ మరియు మకాం నరేష్ కుమార్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి .నాగ ప్రసాద్ నాయుడు తదితరులు ప్రసనగించారు.
Friday, March 26, 2010
Thursday, March 25, 2010
పెనుకొండ లో అనకొండ కాళేశ్వర్ బాబా పై నాటి ముఖ్య మంత్రికి ఫిర్యాదు చేసిన ఫోటో. గత పది సంవత్సరాలుగా సాయి కాళేశ్వర్ చేస్తున్న దురాక్రమణలు సంభందించి ఒక నివేదిక ఇవ్వదమయినది. శ్రీ కృష్ణ దేవరాయలు కాలం నాటి చారిత్రిక సంపదను కొల్లగొట్టి కుత్రిమ కట్టడాలను కట్టడం Archelogical Survey of India మరియు భారత ప్రభుత్వం కు తెలియచేయడం అయినది. 2000 లో శ్రీ ప్రేమానంద్ గారు "మహత్యాలు సత్యాల ?" అని ప్రశ్నించి పెనుకొండ లో ప్రదర్శన ఇవ్వదమయినది. ఈ మధ్యనే చీఫ్ విప్ శైలజ నాథ్ గారు కోట లోని దురాక్రమణలు తొలగించాల్సిందిగా అసెంబ్లీ కోరదమయినది. పెనుకొండ లో అనకొండ కార్యక్రమములో శ్రీ గోగినేని బాబు, యం సురేష్ బాబు, ప్రొఫెసర్ పసల సుధాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Wednesday, March 17, 2010
Tuesday, March 9, 2010
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2010
అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థానిక శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లోని కావేరి మరియు గోదావరి హాస్టల్ లో ఘనంగా నిర్వహించాము. ఈ సభకు శ్రీమతి వి మల్లేశ్వరి, సమతా అనంతపురం అధ్యక్షత వహించారు. వార్డన్ శ్రీమతి ఉమా దేవి గారు, రాష్ట్ర విద్య సబ్కమిటీ కన్వేనేర్ శ్రీ యం సురేష్ బాబు, శ్రీ బి వి రాధా కృష్ణ మూర్తి గారు, శ్రీ యాన్ కరెన్న గారు, సాంస్కృతిక విభాగం శ్రీ ఎస్ శంకర శివ రావు తదితరులు ప్రసంగించారు.
Monday, March 1, 2010
జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకొని యస్కే విశ్వవిద్యాలయం లో మహత్యాలు సత్యాల ? అనే అంశం పైన ప్రసంగం
జాతీయ సైన్సు దినోత్సవం పురస్కరించుకొని అనంతపురం లోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లో మరియు స్థానిక ఇంటెల్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు కళాశాలలో కార్యక్రమం నిర్వహించాడ మయినది ఈ కార్యక్రమములో సాంసృతిక విభాగం కన్వీనేర్ శ్రీ శంకర శివ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ బాబు, విద్యార్ధి విభాగం శ్రీ యం నవీన్, అద్యక్షులు శ్రీ బి రాధా కృష్ణ ముర్హ్తి పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)