Monday, April 19, 2010

RTI జిల్లా అడ్హాక్ కమిటి నిర్మాణం 18-04-2010

స్థానిక ఆదరణ సమావేశమందిరం లో అనంతపురం జిల్లా సమాచార హక్కు ప్రచార కమిటి ఏర్పడింది. కమిటిలో శ్రీ యం. సురేష్ బాబు, జనసాహితి రామక్రిష్ణ, నల్లపాటి రామక్రిష్ణ, కార్మిక నాయకులు సయ్యద్ అమీర్, శ్రీ షేక్ కంబదురి నబి రసూల్ సలహా మండలి సభ్యులుగా శ్రీ ఎస్. శంకర శివ రావు ప్రచార కమిటి కార్యదర్శి గా, శ్రీ ఎస్. గోపాల్ నాయక్ జిల్లా కన్వీనేర్ గా మరియు శ్రీమతి నిర్మలారాని, లింగారెడ్డి, గంగాధర్, కో కన్వీనేర్ లు గా వ్యవహరిస్తారు.