Tuesday, January 26, 2010

61 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అమర వీరుడు గులపల్యం హంపన్న కు ఘన నివాళి

------------------------------------------------------------------------------------
నల్గొండ జిల్లా దొరకుంతలో జరిగిన సమాచార హక్కు చట్టం అమలుపై ఐక్య మిత్ర మండలి సమీక్ష లో పాల్గొన్నఅనంతపురం జిల్లా నాయకులు (తేది 31.01.2010)
--------------------------------------------------------------------------------------------------------
61 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గుత్తి పట్టణంలో అమరుడు శ్రీ గులపల్యం హంపన్న ను జన విజ్ఞాన వేదిక ఘనగా నివాళి అర్పించింది. కార్యక్రమము రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఇస్మాయిల్ ,శ్రీ విరూపాక్షిరెడ్డి గుత్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామాంజనేయులు, యస్ శ్రీ గోరంట్ల మాధవ్, గుంతకల్లు శాసనసభ్యులు శ్రీ కొట్రికే మధుసూదన్ గుప్తా, జే వి వి ప్రధాన కార్యదర్శి శ్రీ యం .సురేష్ బాబు, ఆముదాల గిరిధర్, కోన మురళీధర్ రెడ్డి, యం పిపి శ్రీమతి పిరోజ్ బేగం, కార్యదర్శి శ్రీమతి భాగ్యవతి తదితరులు ప్రసంగించారు .

రాజీ లేని పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 113 వ జయంతి jan 23

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నూట పదమూడవ జయంతి స్థానిక ఆదరణ సేవ ట్రస్ట్ ఆఫీసు నందు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఆదరణ అధినేత నల్లపాటి రామక్రిష్ణ అద్యక్షత వహించగా జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ బాబు ముఖ్య వక్తగా వచ్చారు.

Wednesday, January 13, 2010

స్వామి వివేకానంద 147 వ జయంతి ఉత్సవం
















స్వామి వివేకానంద 147 వ జయంతి ఉత్సవం స్థానిక కృష్ణ కల మందిర్లో జరిగినది, ఈ కార్యక్రమానికి జిల్లా కల్లెక్టర్ శ్రీ బి జనార్ధన రెడ్డి, జాడ్పీచైర్పెర్సన్ కవిత, నగర మేయర్ శ్రీ రాగే పరుశురం, జన విజ్ఞాన వేదిక కార్యదర్శి శ్రీ యం. సురేష్ బాబు, ఆదరణ సేవ ట్రస్ట్ అధినేత శ్రీ నల్లపాటి రామక్రిష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ యం కే సింగ్ తదితరులు హాజరయినారు. అనంతరం విద్యార్థులు రక్తదానం చేసారు.










జనవిజ్ఞాన వేదిక వార్షిక సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు ఇదుకల్లు రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి సురేష్, రాష్ట్ర అద్యక్షులు శ్రీ మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ బి. ఇస్మాయిల్ గారు.

Friday, January 8, 2010

జన విజ్ఞాన వేదిక వార్షిక సమావేశం 3-1-2010 న

జన విజ్ఞాన వేదిక వార్షిక సమావేశం శ్రీ బసవ ప్రేమానంద్ ప్రాంగణంలో జరిగినది ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు శ్రీ ఇదుకల్లు రవీంద్రనాథ్ గారు అద్యక్షత వహించారు, సమావేశానికి ముఖ్య వక్తలుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మురళీధర్, ప్రచురణల విభాగం కన్వీనర్ శ్రీ జి మాల్యాద్రిగారు, సమతా శ్రీమతి నిర్మల రాణి గారు ప్రసంగించారు.















ఆపిల్ ఆర్ట్స్ క్రేయషన్స్ మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా నిర్వహించిన మెగా డాన్స్ అండ్ సాంగ్స్ సెలెక్షన్స్ జనవరి 1,2 తేదిన జరిగిన ఫేనల్స్ ప్రారంభించిన వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ యం. సురేష్ బాబు, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ కర్త డాక్టర్ కే.చక్రవర్తి, సిని దర్శకులు శ్రీ శ్రీనివాసన్, మరియు శ్రీ శంకర శివ రావు. ఈ కార్యక్రమానికి దాదాపు 15000 మంది హాజరయినారు. సాంప్రదాయ కళలకు పెద్ద పీట వేసిన కళాకారులను జనవిజ్ఞాన వేదిక సత్కరించింది.