జన విజ్ఞాన వేదిక మరియు ఆపిల్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన డాన్స్ మరియు పాటల పోటీలు జరిగినివి. అంతరించి పోయిన సాంప్రదాయ కలకు, ఇది చక్కని వేదిక అని నగర మేయర్ శ్రీ రాగే పరుశురాం అన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ సురేష్ బాబు, శ్రీ ఎ .సుమంత్ (ఆపిల్ క్రియేషన్స్ అధినేత) లాంచనంగా ప్రారంభించారు. ఆదరణ రామక్రిష్ణ, జిల్లా సాంస్కృతిక విభాగం s.sankara siva rao, పాల్గొన్నారు
Thursday, December 31, 2009
Tuesday, December 22, 2009
జిల్లా సంస్కృతిక విభాగం అద్వర్యంలో సాముహిక గీతాలాపన
వైద్య విద్య సామజిక భాద్యత
డిసెంబర్ ఐదవ తారీఖున డాక్టర్ వి బ్రహ్మ రెడ్డి గారు అనంతపురం మెడికల్ కళాశాలలో వైద్య విద్య సామజిక భాద్యత అనే అంశం ఫై ఉపన్యసించారు. డిసెంబర్ పదవ తేదిన అనంత దేహసమర్పకుల సంస్థ యేర్పాటైనది. నెల్లూరు వాస్తవ్యులు శ్రీ తిక్కవరపు సుకుమార్ రెడ్డి అద్వర్యంలో శ్రీ బి.వి. రాధాకృష్ణ మూర్తి గారు ఈ సంస్థ భాద్యతలు స్వీకరించారు. దేహదన వీలునామా పత్రం రూపొందించారు. రాధాకృష్ణ మూర్తి గారి చొరవతో మెడికల్ కళాశాలలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకోడానికి విజ్ఞాపన పత్రం ఇవ్వదమయినది.
Subscribe to:
Posts (Atom)