Thursday, December 31, 2009

జన విజ్ఞాన వేదిక అద్వర్యంలో మెగా డాన్స్ అండ్ సాంగ్స్ సెలక్షన్స్ డిసెంబర్ ౩౦





జన విజ్ఞాన వేదిక మరియు ఆపిల్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన డాన్స్ మరియు పాటల పోటీలు జరిగినివి. అంతరించి పోయిన సాంప్రదాయ కలకు, ఇది చక్కని వేదిక అని నగర మేయర్ శ్రీ రాగే పరుశురాం అన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ సురేష్ బాబు, శ్రీ ఎ .సుమంత్ (ఆపిల్ క్రియేషన్స్ అధినేత) లాంచనంగా ప్రారంభించారు. ఆదరణ రామక్రిష్ణ, జిల్లా సాంస్కృతిక విభాగం s.sankara siva rao, పాల్గొన్నారు


Tuesday, December 22, 2009

సాముహిక geethalapana
















సాముహిక గీతాలాపన

జిల్లా సంస్కృతిక విభాగం అద్వర్యంలో సాముహిక గీతాలాపన


జిల్లాలో జరుగుతున్న ఉద్యమాలకు సంఘీభావం తెలుపుతున్న సాంస్కృతిక విభాగం అధ్యక్షులు శంకర శివ రావు, ప్రధాన కార్యదర్శి ముచ్చుకోట సురేష్ బాబు, నిడిగల్లు విశ్వనాధ్, భుక్య గోపాల్ నాయక్

వైద్య విద్య సామజిక భాద్యత


డిసెంబర్ ఐదవ తారీఖున డాక్టర్ వి బ్రహ్మ రెడ్డి గారు అనంతపురం మెడికల్ కళాశాలలో వైద్య విద్య సామజిక భాద్యత అనే అంశం ఫై ఉపన్యసించారు. డిసెంబర్ పదవ తేదిన అనంత దేహసమర్పకుల సంస్థ యేర్పాటైనది. నెల్లూరు వాస్తవ్యులు శ్రీ తిక్కవరపు సుకుమార్ రెడ్డి అద్వర్యంలో శ్రీ బి.వి. రాధాకృష్ణ మూర్తి గారు ఈ సంస్థ భాద్యతలు స్వీకరించారు. దేహదన వీలునామా పత్రం రూపొందించారు. రాధాకృష్ణ మూర్తి గారి చొరవతో మెడికల్ కళాశాలలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకోడానికి విజ్ఞాపన పత్రం ఇవ్వదమయినది.

Monday, November 9, 2009




















జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యం లో జిల్లా స్థాయి సైన్సు టాలెంట్ టెస్ట్ 7-11-2009 న సి వియర్ మెమోరియల్ స్కూల్ నందు జరిగినది. ఈ కార్యక్రమము జిల్లా ఆరోగ్య శ్రీ సమన్వయ కర్త డా చక్రవర్తి , శ్రీ యం సురేష్ బాబు మరియు జిల్లా కార్యదర్శి శ్రీ హరి ప్రసాద్ యాదవ్ కార్యవర్గ సభ్యులు శ్రీ బలవర్ధన్రెడ్డి, సందీప్, మురళి, శ్రీ కే రంగస్వామి తదితరులు పర్యవేక్షించారు.

Tuesday, October 13, 2009







తేది 11-10-2009 జిల్లా నాయకులూ సేవ్ ఎనర్జీ కార్యక్రమాన్ని LEP Training సందర్భంగా ఉపద్యయులకు వివరిస్తున్న దృశ్యం. జిల్లా కలెక్టర్ శ్రీ జనార్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రక్త దానం, నేత్ర దానం, శరీర దానం గురుంచి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని కలెక్టర్ గారిని కోరదమయినది

-----------------------------------------------------------------------------------------------------------
కర్నూల్, మహబూబ్ నగర్ వరద భాదితుల సహాయార్థం జిల్లా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులూ శ్రీ బి ఇస్మాయిల్, శ్రీ యం సురేష్ బాబు, కల్చరల్ కన్వీనర్ శ్రీ శంకర శివ రావు, అధ్యక్షులు శ్రీ ఇదుకల్లు రవీంద్రనాథ్ మరియు శ్రీ బరం రాధాకృష్ణ మూర్తి, మందులు, ధాన్యం, దుప్పట్లు, తిండి పదార్ధాలను సేకరించారు. కార్యక్రమంలో డా వాసుదేవ రెడ్డి, శ్రీ పెద్ది రెడ్డి మరియు శ్రీ రమణ చారి వారి మిత్ర బృందం 28,000 నగదు, 20000 విలువ చేసే మందులు క్యున్ ట్టాళ్ళ బియ్యం ౩౦ దుప్పట్లు సేకరించి ఇచ్చారు.
-----------------------------------------------------------------------------------------------------------------------

Monday, October 5, 2009


సత్యాన్వేషి, ప్రముఖ హేతువాది, అంతర్జాతియ మానవత వాదుల సదస్సు వ్యవస్థాపక సభ్యులు శ్రీ బి ప్రేమానంద్ గారు ఆదివారం 4-10-2009 మద్యాహ్నం రెండు గంటలకు తుది శ్వాస విడిచారు. శ్రీ ప్రేమానంద్ గారి సంతాప సభ 6-10-2009 స్థానిక పెన్శనర్స్ భవన్లో 5 PM జరుగును కావున పుర ప్రజలు, ప్రజా సంఘాలు పాల్గొనాలని కోరడం అయినది.

Sunday, September 20, 2009

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా పెన్షనర్స్ భవన్ లో ఉచిత వైద్య శిబిరం జరిగినది. ఈ సంధర్భాగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ రాధా కృష్ణ ముర్హ్తి గారు శరీర దానం, అవయవ దానం, నేత్ర దానం, రక్త దానం యొక్క ఆవశ్యకత తెలియచేసారు.

Monday, September 14, 2009




జన విజ్ఞాన వేదిక రాష్ట్ర విద్య కన్వీనర్ శ్రీ యం సురేష్ బాబు మరియు ప్రముఖ హేతువాది శ్రీ బి ప్రేమానంద్ మరియు శ్రీ శంకర శివ రావు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ అనంతపురం.

Thursday, August 6, 2009


జెవివి రెండవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ అనంతపురం మెడికల్ కళాశాలలో జరిగినిది. ఈ కార్యక్రమం లో జిల్లా ఆరోగ్య శ్రీ కోర్దినటర్ డాక్టర్ చక్రవర్తి ప్రొఫెసర్ వి వెంకటేశ్వరులు, రాష్ట్ర విద్య కన్వీనర్ శ్రీ సురేష్ బాబు జెవివి రాధా కృష్ణ మూర్తి, చిన్న పిల్ల వైద్యులు శ్రీ మాతంగి రవి కుమార్ గారు, శ్రీమతి తిమ్మాపురం దుర్గ పాల్గొన్నారు.







జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు శ్రీ సి ఆర్ ఆనంద రావు రెండవ వర్ధంతి సందర్భంగా సి ఆర్ ఆనంద్ రావు సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగినది. శిలాఫలకం నగర మేయర్ శ్రీ రాగే పరశురాం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జెవివి గౌరవ అధ్యక్షులు శ్రీ బి వి రాధా కృష్ణ మూర్తి , శ్రీ సురేష్ బాబు, శ్రీ నలిని కాంత్, శ్రీ శంకర శివ రావు , కరెన్నగారు, శ్రీ రాములు తదితరులు ఆనందరావు సేవలను కొనియాడారు.